Posts

Showing posts from September, 2020

Virinchinai virachinchitini song lyrics in Telugu

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం..... ప్రాణనాడులకు స్పందన నొసగిన  అదిప్రణవనాదం  ఓం .... కనుల కొలనులో ప్రతిధ్వనించిన విశ్వరూప విన్యాసం  ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం  అ..... అ .... ఆ....... సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది(2) నే పాడిన జీవన గీతం..... ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం..  విపంచినై వినిపించితిని  ఈ గీతం  ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రులపైన  జాగృత విహంగగతులె వినీల గగనపు వేదికపైన ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రులపైన జాగృత విహంగగతులె వినీల గగనపు వేదికపైన పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి  శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగ విరించినై విరచించితిని ఈ కవనం .... విపంచినై వినిపించితిని ఈ గీతం  జనించు ప్రతిశిశుగలమున పలికిన జీవన నాద తరంగం  చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగద్వానమ్  అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా  సాగిన సృష్టి విలాసమునే  విరించినై విరచించితిని ఈ కవనం .... విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం(2) సరసస్వర శురచరీ గమనమౌ...

Oo Rangula chilaka song lyrics / Jayammu Nischayammura movie (2016)

ఓ రంగుల చిలక చూడే నీ యెనక  అలుపంటూ లేని ఈ పిల్లడి నడక ఓ బంగరు తళుక చుట్టూ ఏం కనక ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినక  ఓసారిటు చూడే పాపంపసివాడే  నీ చూపుల కోసం వేచి వున్నాడే అన్ని వదిలేసి నిన్నే వలచాడే  నీ తలపుల్లోన నిదురే మరిచాడే మోమాటాలాన్ని పక్కన వదిలాడే మొండిగా నిను వీడక ముందుకు కదిలాడే ఎవరేమనుకున్నా తానేమనుకోడే అంతగా నీ ప్రేమలో మైమరపయ్యడే ఓసారిటు చూడే పాపంపసివాడే నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే బిడియము కలవాడే హృదయము అలలేడే  ఐన నిను గెలిచే మనసె ఉన్నోడే నిన్నందరికంటె మిన్నగ చూస్తాడే నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే  నీతో నడిచే ఆ ఏడడుగులకోసం  వేవేలాడుగులనైనా నడిచే ఘనుడె ఓసారిటు చూడే పాపంపసివాడే నువ్ నడిచే దారిని వదలని ప్రేమికుడే గుండె తలుపుల్ని తెరిచి ఉంచాడే దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే .............................. Movie : Jayammu Nischayammura Lyrics : Ramanjaneyulu Singer: Spandhana Music : Ravichandra